‘ది కేరళ స్టోరీ’ వివాదంపై స్పందించిన కంగన..

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన తాజా కాంట్రవర్షియల్ ఫిల్మ్ ‘ది కేరళ స్టోరీ’పై కంగనా రనౌత్ వైరల్ కామెంట్స్ చేసింది.

Update: 2023-05-06 12:47 GMT

దిశ, సినిమా: సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన తాజా కాంట్రవర్షియల్ ఫిల్మ్ ‘ది కేరళ స్టోరీ’పై కంగనా రనౌత్ వైరల్ కామెంట్స్ చేసింది. ‘నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ మూవీని నిషేధించడానికి చాలా మంది ప్రయత్నించారు. హైకోర్టు మూవీని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పినా, కొంతమంది మాత్రం ఇంకా అడ్డుకోవాలి అని చూస్తున్నారు. ఇందులో ఎవరిని చెడుగా చూపించలేదు. ISIS ఉగ్రవాద సంస్థ గురించి తప్పుగా చూపించింది. అలా తప్పులు చేసే వాళ్ల గురించి చూపించిన ఈ సినిమాకు సపోర్ట్ చేయాల్సింది పోయి అడ్డుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు కూడా ఉగ్రవాదులే అవుతారు’ అంటూ సినిమాను విమర్శించే వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది కంగన

Also Read..

'ది కేరళ స్టోరీ' సినిమా పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News