దొండచేనును కాపలా కాస్తున్న కాజల్.. అసలేమైదంటే?

అందాల ముద్దుగుమ్మ కాజల్ ఓ దొండ చేనుకు కాపలాగా మారిపోయింది. అదేంటి కాజల్ కాపలాగా ఉండటం ఏంటీ అనుకుంటున్నారా? ఈ మధ్య రైతులు తమ పంటను రక్షించుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అలానే నిజమాబాద్ జిల్లాలో

Update: 2023-07-24 08:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : అందాల ముద్దుగుమ్మ కాజల్ ఓ దొండ చేనుకు కాపలాగా మారిపోయింది. అదేంటి కాజల్ కాపలాగా ఉండటం ఏంటీ అనుకుంటున్నారా? ఈ మధ్య రైతులు తమ పంటను రక్షించుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అలానే నిజమాబాద్ జిల్లాలో ఓ రైతు తన దొండ చేనును పక్షుల నుంచి కాపాడుకోవడానికి హీరోయిన్ కాజల్ ఫ్లెక్సీని, భారీ కట్ఔట్‌తో తోటలో పెట్టాడు. అంతే కాకుండా దూరం నుంచి ఎవరైనా తోట వైపు చూసినా అక్కడ ఒక మనిషి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీంతో అది చూసిన వారందరూ నవ్వుకుంటూ.. రైతు సూపర్ ఐడియా.. పాపం కాజల్‌ను తోటకు కాపలా చేశాడుగా అంటూ సరదాగా ముచ్చటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: విడాకుల రూమర్స్.. బుర్ఖా వేసుకుని తిరుగుతున్న కలర్ స్వాతి (వీడియో)

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News