Jr.NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ బాధను ఎవరు తీర్చలేరట?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2023-05-22 03:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. తన నటనతో కొన్ని లక్షల అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఎన్టీఆర్ జీవితంలో తీరని లోటు ఒకటి ఉంది అట.. అది ఏంటంటే.. తన తండ్రి ప్రేమే నట.. హరి కృష్ణ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమట. తన ప్రతి యొక్క సినిమా ఫంక్షన్లో హరి కృష్ణను తలచుకుంటారు. అంత ప్రేమించే తండ్రి హఠాత్తుగా తనను విడిచి వెళ్లిపోవడంతో ఎన్నోసార్లు బాధపడ్డ పడ్డాడట. 

Read More:   వర్షిణి మ్యాచ్‌లకు వెళ్లడానికి ఆ క్రికెటర్‌తో ఎఫైరే కారణమా..? 

మా బలానికి ప్రతిరూపం అమ్మనే.. సారా అలీఖాన్

Tags:    

Similar News