S. S. Rajamouli: దేశం గర్వించే తెలుగు దర్శకుడి బర్త్ డే

దర్శక ధీరుడు SS రాజమౌళి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోతోంది. ట్విట్టర్ వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు జక్కన్నకు విషెస్ చెబుతున్నారు.

Update: 2022-10-10 07:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు SS రాజమౌళి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోతోంది. ట్విట్టర్ వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు జక్కన్నకు విషెస్ చెబుతున్నారు. దేశం గర్వించదగ్గ దర్శకుడంటూ కొనియాడుతున్నారు. ఇప్పటివరకు తానేంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపించిన రాజమౌళి, నెక్ట్స్ బర్త్ డే వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేసి, హాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని అభిమానులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : దూసుకెళ్తున్న 'గాడ్‌ఫాద‌ర్'.. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు

Tags:    

Similar News