పవన్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది: జ్యోతిష్యులు

ఈ శోభకృత్ నామ సంవత్సరం కొత్త పంచాంగం ప్రకారం త్వరలోనే పవన్ కల్యాణ్ జాతకం మారిపోతుందట.

Update: 2023-03-23 15:03 GMT

దిశ, సినిమా: ఈ శోభకృత్ నామ సంవత్సరం కొత్త పంచాంగం ప్రకారం త్వరలోనే పవన్ కల్యాణ్ జాతకం మారిపోతుందట. ఈ మేరకు ‘పవన్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉంది. అంత కలిసివస్తే ఆయన ముఖ్యమంత్రి కావడం కష్టమేమీ కాదు. ఒంటరిగా పోటీ చేయడం మంచిది’ అని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ వార్త విన్న పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read...

‘రంగమార్తాండ’.. బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన చిరంజీవి

Tags:    

Similar News