నా కూతురు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా: అనుష్క

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జోడి మధ్య బంధం అభిమానులకు చాలా ఇష్టం.

Update: 2023-05-28 07:19 GMT

దిశ, సినిమా: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జోడి మధ్య బంధం అభిమానులకు చాలా ఇష్టం. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. తనకు ఇప్పుడు రెండేళ్లు. కాగా తాజాగా అనుష్క తన డాటర్ కోసం ఓ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తన కుమార్తె వామిక గురించి మాట్లాడుతూ ‘నా కూతురు బాల్యం నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఆమెకు నా సమయం చాలా అవసరం. కూతురు పట్ల విరాట్ చాలా గొప్ప తండ్రి. అందుకే తనకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఏడాదికి కేవలం ఒక సినిమా మాత్రమే తియాలని నిర్ణయం తీసుకున్న’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..

మాకు లేని నొప్పి మీకెందుకు? 53 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడటంపై నటి 

Tags:    

Similar News