Shakeela : నేను వర్జినేమి కాదు.. స్టార్ యాక్టర్ హాట్ కామెంట్స్

అప్పట్లో బోల్డ్ పాత్రల్లో నటించి భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది షకీలా.

Update: 2023-08-19 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో బోల్డ్ పాత్రల్లో నటించి భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది షకీలా. ప్రస్తుతం ఈ నటి పలు సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తుంది. ఇటీవల షకీలా వడీవేలు మీద వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలియిన సంగతి తెలిసిందే. అయితే ఈమె సొంతంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా తన కన్యత్వం కోల్పోవడం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ‘‘నేను వర్జినేమి కాదు. ‘రీఛర్డ్ పాల్’ అనే నా ఫ్రెండ్‌తో ఫస్ట్ టైమ్ శృంగారంలో పాల్గొన్నాను.’’ అంటూ ధైర్యంగా తన పేరును కూడా బయటపెట్టింది. ప్రస్తుతం బోల్డ్ బ్యూటీ షకీలా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Read More:   స్టార్ క్రికెటర్‌తో Nidhhi Agerwal సీక్రెట్ రిలేషన్

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News