Daksha Nagarkar : బుల్లి టాప్‌లో దక్ష.. ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది

రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రంలో హీరోయిన్‌‌గా కనిపించిన దక్ష నాగర్కర్‌.. టాలీవుడ్‌లో హాట్‌ బాంబ్‌లా మారిపోయింది.

Update: 2023-07-04 09:22 GMT

దిశ, సినిమా: రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రంలో హీరోయిన్‌‌గా కనిపించిన దక్ష నాగర్కర్‌.. టాలీవుడ్‌లో హాట్‌ బాంబ్‌లా మారిపోయింది. ఈ బ్యూటీ గ్లామర్‌ దెబ్బకి కుర్రాళ్లంతా హడలెత్తిపోతున్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుంది. తాజాగా చాలిచాలని బుల్లిటాప్‌లో ఉబికి వచ్చే ఎద అందాలతో స్ట్రెయిట్‌గా ఫోజులిచ్చి సోషల్‌ మీడియాను ఊపేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అవకాశాల కోసం ఇంత దిగజారాల్సిన అంసరమేముంది అంటూ తిట్టిపోస్తున్నారు.

Read More:   చరిత్ర సృష్టించిన మహేష్ బాబు కూతురు.. భారత్ నుంచి మొట్టమొదటి స్టార్ కిడ్ ఆమె..

Daksha Nagarkar Instagram Hot Photo Gallery

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News