నువ్వు అలా ఉంటేనే నాకు నచ్చుతావ్ అంటూ శ్రీముఖికి లవ్ ప్రపోజ్.. పెళ్లి గురించేనా?

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై ఈమె తన యాంకరింగ్‌తో ఓ వెలుగు వెలిగిపోయింది.

Update: 2024-05-27 05:31 GMT

దిశ, సినిమా: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై ఈమె తన యాంకరింగ్‌తో ఓ వెలుగు వెలిగిపోయింది. పటాస్ ప్రోగ్రాంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు షోల్లో చేయడమే కాకుండా మూవీ ఈవెంట్స్‌లో కూడా తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ భామ గ్రాఫ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అంతకు మించి ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తుంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ హబీబి డ్రెస్సులో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ఆ ఫోటోలు చూసి ఓ నెటిజన్ యువర్ మై ఫేవరెట్ క్రష్ అంటూ కామెంట్ పెట్టాడు. ముద్దుగుమ్మ సోగసులు చూస్తున్న ఇంకో నెటిజన్ నువ్వు బొద్దుగా ఉంటేనే నాకు బాగుంటుంది, నచ్చుతుందని ఇన్ డైరక్ట్‌గా ప్రపోస్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read More...

మళ్లీ మళ్లీ తనతో అలా చేసే రోజు రావాలి.. పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!! 



Full View

Similar News