పెళ్లైన మగాడితోనే శృంగారం చేస్తా.. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది: పాయల్ బోల్డ్ కామెంట్స్

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో RX 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Update: 2023-08-10 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో RX 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆమె ఆరబోసే అందాలు, సినిమాల్లో చేసే బోల్డ్ సీన్లు అంతా ఇంత కాదు. ప్రస్తుతం ఆమె ‘మంగళవారం’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధపడుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ బోల్డ్ కామెంట్స్ చేసి అందరికీ షాకిచ్చింది. రాపిడ్ ఫైర్‌లో పాల్గొనగా అందులో భూమి మీద ఓ 18 ఏళ్ల కుర్రాడు, ఓ పెళ్లైన 45 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇద్దరిలో ఎవరితో సెక్స్ చేస్తారని యాంకర్ ప్రశ్నించింది. దానికి పాయల్ స్పందిస్తూ.. ‘‘ నేను కచ్చితంగా పెళ్లి అయిన వ్యక్తినే ఎంచుకుంటాను. ఎందుకంటే అతనికే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది’’ అంటూ బోల్డ్ కామెంట్స్‌తో రెచ్చిపోయింది. దీంతో ఈ విషయం తెలిసిన వారు మరీ ఇంత బోల్డ్‌గా ఉన్నావేంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More..

పెళ్లైన వాళ్లు కూడా దాని కోసమే వెతుకులాట Payal Rajput ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నెటిజన్లు ఫైర్‌  

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News