"Gaalodu సినిమా 8 డేస్ కలెక్షన్స్ !

బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. సుధీర్ హీరోగా నటించిన రెండో సినిమా 'గాలోడు'. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్నుగా నటించింది.

Update: 2022-11-27 03:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. సుధీర్ హీరోగా నటించిన రెండో సినిమా 'గాలోడు'. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్నుగా నటించింది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 18 న విడుదలయ్యింది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఎనిమిది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 01.22 Cr

సీడెడ్ - 0.61 L

ఆంధ్ర - 01.33 Cr

ఏపీ + తెలంగాణ - 03.16 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.21 L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 03.37 Cr

ఈ సినిమాకు రూ. 02.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. " గాలోడు " సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ 02.70 కోట్ల వరకు కలెక్టు చేయాలిసి ఉంది. ఎనిమిది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే రూ. 03.19 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసాయి. ఐదు రోజుల్లోనే  ఈ బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో సరయిన హిట్టు పడితే వాళ్ళ కెరియరే మారిపోతుంది.అలాంటి హిట్టు సుడిగాలి సుధీర్‌కు గాలోడు సినిమాతో హిట్టు పడింది.    


Also More......


" ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " మొదటి రోజు కలెక్షన్స్ !





Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News