ఇండస్ట్రీలో మరో పెళ్లి వార్త.. ఒక్కటి కాబోతున్న హీరోహీరోయిన్లు!

Update: 2022-01-30 07:41 GMT

దిశ, సినిమా : చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఫర్హాన్ అక్తర్- శిబానీ దండేకర్.. తమ రిలేషన్‌ను.. Latest Telugu News.. చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఫర్హాన్ అక్తర్- శిబానీ దండేకర్.. తమ రిలేషన్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 21న లీగల్‌గా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు బీటౌన్ వర్గాల టాక్. ఈ కోర్టు మ్యారేజ్ తర్వాత ఏప్రిల్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తుండగా.. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్‌కు కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ట్రెండింగ్‌లో ఉండగా.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Tags:    

Similar News