గబ్బర్ సింగ్‌లో ఆ సాంగ్.. పవన్‌ డూప్‌తోనే చిత్రీకరించారట!

పవణ్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్ హిట్ అయిన చిత్రాల్లో ‘గబ్బర్ సింగ్’ ఒకటి.

Update: 2023-05-08 12:56 GMT

దిశ, సినిమా: పవణ్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్ హిట్ అయిన చిత్రాల్లో ‘గబ్బర్ సింగ్’ ఒకటి. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే తాజాగా ‘ఆకాశం అమ్మాయి అయితే’ పాట వెనుక దాగి ఉన్న అసలు సీక్రెట్ ఒకటి లీక్ అయింది. ఈ సాంగ్ షూటింగ్ మధ్యలో ఒక చిన్న బిట్‌ చిత్రీకరణ సమయంలో పవన్ అందుబాటులో లేడట. దీంతో డూప్‌తోనే పని కానిచ్చేశారట. దీన్ని ఎవరూ గమనించకుండా ఆయన డూప్‌ను కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో అచ్చుగుద్దినట్లు రీ క్రియేట్ చేశారట. ఇప్పుడు విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Also Read..

రెండు వందలు ఎక్కువ తీసుకొని ‘జవాన్’ రిలీజ్ చేయండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ 

Tags:    

Similar News