Project K నుంచి దిశా పటాని ప్రీ లుక్ రిలీజ్.. పదునైన కళ్లతో కవ్విస్తున్న బ్యూటీ

రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమా ‘Project K’. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి.

Update: 2023-06-14 15:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమా ‘ప్రాజెక్ట్ K’. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. షూటింగ్ ప్రారంభించే ముందు టీమ్ యూనిక్ ప్రమోషన్‌లతో ఆకట్టుకున్నారు. ఫ్రమ్ స్క్రాచ్ అనే ప్రీ-ప్రొడక్షన్ పనుల వీడియోలను విడుదల చేశారు. నటీనటుల పుట్టినరోజుల కోసం ప్రీ-లుక్ పోస్టర్‌లను కూడా రివిల్ చేశారు. ఇదివరకే ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్‌ల ప్రీ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ క్రమంలోనే నిన్న పుట్టినరోజు జరుపుకున్న నటి దిశా పటానీ ప్రీ లుక్ పోస్టర్‌‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో దిశా పటాని పెళ్లి కూతురు గెటప్‌లో.. నుదిటిపై పెళ్లి బొట్లుతో కనిపిస్తూ.. పదునైన కళ్లతో కవ్విస్తుంది బ్యూటీ.

Also Read:   హాఫ్ సెంచరీ వయస్సులో కూడా.. మత్తెక్కించే ఫోజులతో అందాల రచ్చ చేస్తోన్న సీనియర్ స్టార్ హీరోయిన్

Tags:    

Similar News