Britney Spears : నగ్నంగా హార్స్ రైడ్ చేసిన సింగర్.. ఫొటో వైరల్

మాజీ భర్త సామ్ అస్గారి నుంచి ఇటీవల విడిపోయిన బ్రిట్నీ స్పియర్స్.. నెట్టింట టాప్‌లెస్ హార్స్ రైడ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసింది.

Update: 2023-09-04 11:13 GMT

దిశ, సినిమా : మాజీ భర్త సామ్ అస్గారి నుంచి ఇటీవల విడిపోయిన బ్రిట్నీ స్పియర్స్.. నెట్టింట టాప్‌లెస్ హార్స్ రైడ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసింది. స్వారీ చేస్తున్నప్పుడు కౌబాయ్ హ్యాట్, వైట్ జీన్స్ షార్ట్ ధరించిన ఆమె.. పైన మాత్రం బ్లాక్ చోకర్ మాత్రమే ధరించింది. ఈ విధంగా ఎడారిలో ఫ్రీడమ్‌ను ఆస్వాదిస్తున్నానని, ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి రైడ్‌కు వెళ్లిన బ్రిట్నీ.. ముందుగా ఎల్లో టాప్ ధరించింది. కానీ తర్వాత దాన్ని తొలగించి సెమీ న్యూడ్ షో చేసింది. F**king ఎడారిలో టాప్ తీసేసి నగ్నంగా వెళ్లాల్సి వచ్చిందని పోస్ట్ పెట్టింది.

Full View

Read More:   ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.. 

Tags:    

Similar News