Adipurush సినిమాలో బిగ్ మిస్టేక్.. ఓం రౌత్ తెలిసి ఇంత పెద్ద తప్పు చేశాడా?

ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది.

Update: 2023-06-17 05:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. ఈ సినిమాలో ఇంత పెద్ద తప్పును ఎవరు గమనించి ఉండరు. రావణుడి వాహనం గబ్బిలం పెట్టారు. నిజానికి రామాయణంలో రావణుడు కుబేరుడిపై యుద్ధం చేసి అతని దగ్గర పుష్పక విమానాన్ని లాక్కొని ఆ రెక్కల రథాన్ని ఉపయోగించాడని ఉంది. కానీ ఓం రౌత్ దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండా రావణుడికి గబ్బిలాన్ని వాహనంగా పెట్టారు. ఈ విషయంలో కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోలేదని నెటిజెన్స్ మండిపడుతున్నారు. రావణుడిని రెక్కల రథం మీద అయినా చూపించి ఉంటె చాలా బావుండేదని నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. 

Read More:   ‘Adipurush’లో రాముడి క్యారెక్టర్ బోరింగ్.. ‘బాహుబలి’ని రామాయణంతో పోల్చిన రాజమౌళి 

Tags:    

Similar News