‘ఛత్రపతి’కి అడ్డోస్తే నరకడమే.. ఉత్కంఠరేపుతున్న టీజర్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ మూవీతో తొలిసారి బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Update: 2023-03-30 11:56 GMT

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ మూవీతో తొలిసారి బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి వినాయక్ హిందీలో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. భారీ యాక్షన్, మాస్ హంగులతో టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్, స్టైల్, యాక్షన్, ఫైట్స్‌లో ప్రభాస్‌కు ఏమాత్రం తగ్గలేదు. మే 12న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి: OTTలోకి దసరా మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్!

Full View


Tags:    

Similar News