ఏప్రిల్-19: నేడు నటుడు ముఖేష్ రిషి పుట్టినరోజు

నేడు ప్రముఖ నటుడు ముఖేష్ రిషి పుట్టినరోజు జననం 19 ఏప్రిల్ 1956.

Update: 2024-04-19 02:03 GMT

దిశ, సినిమా: నేడు ప్రముఖ నటుడు ముఖేష్ రిషి పుట్టినరోజు జననం 19 ఏప్రిల్ 1956. ఆయన నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. తెలుగు, కన్నడ, పంజాబీ, హిందీ, మలయాళం, మరాఠీ, తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఎక్కువగా విలన్, తండ్రి పాత్రలతో మెప్పించాడు.

తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను పెంచుకున్నాడు. కానీ ముఖేష్ రిషి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమయ్యాడు. దానికి కారణం ఏంటో తెలియనప్పటికీ ప్రస్తుతం ఏ సినిమాలో కనిపించడం లేదు. రిషి చివరగా.. ఖిలాడీ మూవీలో హెం మంత్రి పాత్రలో నటించాడు.

Similar News