బ్లాక్ డ్రెస్‌లో అనుపమ పరమేశ్వరన్ స్టన్నింగ్ స్టిల్స్.. మాలో వేడిపెంచకంటూ కుర్రాళ్ల రిక్వెస్ట్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమతో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సాధించింది.

Update: 2024-05-27 08:42 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమతో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత తెలుగులో వరుస చిత్రాల్లో నటించి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. లవ్ సినిమాల్లో నటించి అందం, అభినయంతో కుర్రాళ్ల మనసులు గెలుచుకుంది ఈ రింగుల జుట్టు సుందరి. అయితే ఇటీవల అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్వ్కే్ర్’ మూవీలో బోల్డ్‌గా నటించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

దీంతో ఈ సినిమా చూసిన అనుపమ ఫ్యాన్స్ ఇంకెప్పుడు ఇలాంటి సీన్స్ చేయకని కూడా సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ ఈ అమ్మడు నెట్టింట గ్లామర్ ట్రీట్ ఇస్తూ హీట్ పెంచుతోంది. తాజాగా, అనుపమ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. అలాగే ‘ఆకాశ్ అనే ప్రేమ కవి’ ఉన్నాడా అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఇప్పటికే ఇంట్లో వేడిని తట్టుకోలేకపోతున్నాము.. నువ్వు ఇంకా హీట్ పెంచకు అని రిక్వెస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.






Full View

Similar News