Amala Paul as a nude performer : నగ్నంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నా..

హాట్ బ్యూటీ అమలాపాల్‌ ఇటీవల వరుసగా బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై ఓపెన్ అయింది.

Update: 2023-04-26 06:41 GMT

దిశ, సినిమా : హాట్ బ్యూటీ అమలాపాల్‌ ఇటీవల వరుసగా బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై ఓపెన్ అయింది. ‘ఆడై’ అనే చిత్రంలో న్యూడ్‌గా నటించి సంచలనం క్రియేట్ చేసిన నటి.. రీసెంట్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ‘ఆడుజీవితం’ అనే చిత్రంలోనూ లిప్‌లాక్‌ సీన్‌‌తో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంటిమేట్ సన్నివేశాల గురించి మాట్లాడిన అమలాపాల్.. ‘‘ఆడుజీవితం’ స్టోరీ వినిపించే సమయంలోనే ఆ సన్నివేశం ఉంటుందని దర్శకుడు చెప్పాడు. దానికి నేను ముందుగానే అంగీకరించాను. పైగా ఆ సన్నివేశం లిప్‌లాక్‌ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను. నా వరకు కథ డిమాండ్‌ చేస్తే దుస్తులిప్పేసి నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలోనే న్యూడ్‌గా నటించిన నాకు.. ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడం పెద్ద విషయంగా అనిపించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:  నిజానికి సమంత పరువు ఎప్పుడో పోయింది.. చిట్టిబాబు..! 

Full View

Read more:

శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందా..? పెళ్లి కూతురు గెటప్‌లో చూసిన ఫ్యాన్స్ షాకింగ్..!

Tags:    

Similar News