విలన్‌గా మారనున్న అల్లరి నరేష్.. మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్?

Update: 2023-04-25 11:33 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా తర్వాత వరుస సీరియస్ కథలతో దూసుకుపోతున్నాడు. కానీ కామెడీ టైమింగ్ అంటే ఇష్టపడే అతని ఫ్యాన్స్ కామెడీ సినిమాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. నరేష్ మాత్రం మైండ్‌లో ఫిక్స్ అయ్యి బ్లైండ్‌గా మాస్ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రజెంట్ ‘ఉగ్రం’ మూవీతో వస్తున్నాడు. అలాగే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డైరెక్టర్ సుబ్బు డైరెక్షన్‌లో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. ఈ మూవీ కథ 1980 బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందట. ఇందులో నరేష్ రౌడీగా నటింబోతున్నాడని టాక్.

Also Read..

సమ్మర్ ఎఫెక్ట్.. మహేష్-త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్ వాయిదా?

Tags:    

Similar News