Actor Vishal: షూటింగ్‌లో తీవ్ర గాయలపాలైన స్టార్ హీరో.. ఆసుపత్రికి తరలింపు

Actor Vishal gets Injured While Shooting for Mark Antony| షూటింగ్ టైంలో చాలా మంది గాయపడుతుంటారు. ఇటీవల హీరో నాని, షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో స్టార్ హీరో విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది

Update: 2022-08-11 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Actor Vishal gets Injured While Shooting for Mark Antony| షూటింగ్ టైంలో చాలా మంది గాయపడుతుంటారు. ఇటీవల హీరో నాని, షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో స్టార్ హీరో విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం మార్క్ ఆంటోని షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో హీరోకి తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చిత్ర బృదం తెలిపింది.

ఇది కూడా చదవండి: రోల్.. కెమెరా.. యాక్షన్.. కాలు విరగొట్టుకున్న స్టార్ హీరోయిన్

Tags:    

Similar News