సెల్ఫీ దిగుతూ తల్లీకొడుకు గల్లంతు

దిశ, వెబ్‎డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జల్లిపేటలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుతూ చెక్‎డ్యామ్‎లో తల్లీకొడుకు కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు పర్వీన్, హమీదుల్లాగా గుర్తించారు.

Update: 2020-10-23 03:44 GMT

Tags:    

Similar News