KTR.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో.. ఉరికిచ్చి కొడతాం రాజా సింగ్ వార్నింగ్ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జనవరి 9న ఓ కార్యక్రమం కోసం మునావర్ ఫరూకీని మంత్రి కేటీఆర్ ఆహ్వానిస్తున్నారు. తెలంగాణకు మునావర్ రాకను వ్యతిరేకిస్తున్నాం. ఫరూకీ ఒక కుక్క అంటూ కామెంట్స్ చేశారు. అతనిపై 16 రాష్ట్రాల్లో నిషేధం ఉంది. 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మునారవ్‌పై నిషేధం విధించారు. అలాంటి వ్యక్తిని […]

Update: 2021-12-25 00:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జనవరి 9న ఓ కార్యక్రమం కోసం మునావర్ ఫరూకీని మంత్రి కేటీఆర్ ఆహ్వానిస్తున్నారు. తెలంగాణకు మునావర్ రాకను వ్యతిరేకిస్తున్నాం. ఫరూకీ ఒక కుక్క అంటూ కామెంట్స్ చేశారు.

అతనిపై 16 రాష్ట్రాల్లో నిషేధం ఉంది. 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మునారవ్‌పై నిషేధం విధించారు. అలాంటి వ్యక్తిని తెలంగాణకు తీసుకురావాలని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవతలను తిట్టే వ్యక్తి మునావర్ అని ఆరోపించారు. కేటీఆర్ మీరు సెక్యులర్ కావచ్చు.. కానీ కేసీఆర్ దేవాలయలు నిర్మిస్తారు, పూజలు చేస్తారు. కేసీఆర్ ముఖం చూసి అయినా ఫరూకీని తెలంగాణకు పిలవకండి. ఒకవేళ కాదు అని పిలిస్తే తెలంగాణ నుంచి ఉరికిచ్చి కొడతమంటూ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్‌లో తరిమి కొడితే అతను ముంబైలో దాక్కున్నాడు. ఇక్కడికి మునావర్ ఎలా వస్తాడో చూస్తామంటూ కామెంట్స్ చేశాడు.

Full View

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News