ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి

దిశ, కూకట్ పల్లి: బాలాజీ నగర్ ​డివిజన్ పరిధిలోని రేయిన్​ విస్తాస్​ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్​కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాధాపూర్ ​డీసీపీ వెంకటేశ్వర్‌లు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్​, కార్పొరేటర్ శిరీష, మాజీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Update: 2021-12-18 06:58 GMT

Tags:    

Similar News