మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల రక్తదానం

దిశ, మహబూబ్‌నగర్: రక్త దాతలు దేవుళ్లతో సమానమని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ సమావేశం వద్ద ఇండియన్ రెడ్‌క్రాస్ సహకారంతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులు, అత్యవసరమైన వారికోసం ప్రస్తుతం జిల్లాలో రక్తం అందుబాటులో లేదన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని మంత్రి పిలుపు ఇచ్చారు. […]

Update: 2020-04-21 09:34 GMT

దిశ, మహబూబ్‌నగర్: రక్త దాతలు దేవుళ్లతో సమానమని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ సమావేశం వద్ద ఇండియన్ రెడ్‌క్రాస్ సహకారంతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులు, అత్యవసరమైన వారికోసం ప్రస్తుతం జిల్లాలో రక్తం అందుబాటులో లేదన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని మంత్రి పిలుపు ఇచ్చారు.

Tags: Mahabubnagar, blood donation, minister v. srinivas goud

Tags:    

Similar News