కుట్ర కోణంతోనే ఎన్నికల వాయిదా

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడడంపై మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క కరోనా కేసును బూచిగా చూపి ఎన్నికలను వాయిదా వేయడంలో కుట్ర కోణం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే కేంద్రం నుంచి రూ. 4 వేల కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉండేదన్నారు. ఎన్నికలు వాయిదా పడినా ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. […]

Update: 2020-03-15 06:07 GMT

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడడంపై మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క కరోనా కేసును బూచిగా చూపి ఎన్నికలను వాయిదా వేయడంలో కుట్ర కోణం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే కేంద్రం నుంచి రూ. 4 వేల కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉండేదన్నారు. ఎన్నికలు వాయిదా పడినా ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు.

tag; minister, nani, election postponed, comments, ap news

Tags:    

Similar News