'గురుకులాల్లోని సరుకులు పంపిణీ చేయాలి'

దిశ, న్యూస్‌బ్యూరో: గిరిజన గురుకులాల్లో విద్యార్థుల కోసం తీసుకొచ్చిన నిత్యావసర సరుకులను వలస కూలీలు, నిరుపేదలకు పంపిణీ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాలు మూతపడగా.. హాస్టళ్లలో నిల్వ ఉన్న నిత్యావసర సరుకులను అక్కడి వలస కూలీలకు అందించేందుకు వీలుగా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు అనుమతినిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. Tags :Tribal Residential, students, daily needs, Minister Satyavathi Rathod, Orders

Update: 2020-04-15 09:20 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గిరిజన గురుకులాల్లో విద్యార్థుల కోసం తీసుకొచ్చిన నిత్యావసర సరుకులను వలస కూలీలు, నిరుపేదలకు పంపిణీ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాలు మూతపడగా.. హాస్టళ్లలో నిల్వ ఉన్న నిత్యావసర సరుకులను అక్కడి వలస కూలీలకు అందించేందుకు వీలుగా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు అనుమతినిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :Tribal Residential, students, daily needs, Minister Satyavathi Rathod, Orders

Tags:    

Similar News