‘లొట్టి’ ఖతం జేసిన మంత్రి ఎర్రబెల్లి..

దిశ, కేసముద్రం : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రావు బుధవారం ఉదయం ‘కల్లు లొట్టి’ని ఖతం చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని తారాసింగ్ బావి తండాలో మంగళవారం ఆయన పల్లె నిద్ర చేపట్టారు. ఇవాళ తెల్లవారుజామున తండాలో తిరుగుతూ పలు సమస్యలపై ఆరా తీశాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న గౌడన్నను ఆపి ‘పొద్దటి కల్లు.. భలే పసందు’ అంటూ ఓ పట్టుబట్టారు.

Update: 2021-02-17 06:13 GMT

Tags:    

Similar News