ఐ.ఐ.టీ అడ్వాన్స్‌ లో మెరిడియన్ ప్రభంజనం

దిశ, సిద్దిపేట: నిన్న ప్రకటించిన జేఈఈ అడ్వాన్సులో,మెయిన్స్‌లో, నేడు ప్రకటించిన ఐ.ఐ.టీ అడ్వాన్స్ లోనూ మెరిడియన్ విద్యార్థులు సత్తా చాటారు. నేడు ప్రకటించిన ఐ.ఐ.టీ అడ్వాన్స్ ‌లో మెరిడియన్ పూర్వ విద్యార్థులు వి.అంజన్ రెడ్డి 1308 ర్యాంక్, సాయినాథ్ రెడ్డి 2652 ఉత్తమ ర్యాంకులను సాధించారు. చిన్నప్పటి నుండి తమకు మెరిడియన్ స్కూల్ అందించిన ఐఐ టీ, నీట్ ఫౌండేషన్ ద్వారానే ఈ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు.

Update: 2020-10-05 11:23 GMT

దిశ, సిద్దిపేట:
నిన్న ప్రకటించిన జేఈఈ అడ్వాన్సులో,మెయిన్స్‌లో, నేడు ప్రకటించిన ఐ.ఐ.టీ అడ్వాన్స్ లోనూ మెరిడియన్ విద్యార్థులు సత్తా చాటారు. నేడు ప్రకటించిన ఐ.ఐ.టీ అడ్వాన్స్ ‌లో మెరిడియన్ పూర్వ విద్యార్థులు వి.అంజన్ రెడ్డి 1308 ర్యాంక్, సాయినాథ్ రెడ్డి 2652 ఉత్తమ ర్యాంకులను సాధించారు. చిన్నప్పటి నుండి తమకు మెరిడియన్ స్కూల్ అందించిన ఐఐ టీ, నీట్ ఫౌండేషన్ ద్వారానే ఈ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు.

Tags:    

Similar News