బీజేపీ ముఖ్య నేతల సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపికపై పార్టీ అధినాయకత్వం సుధీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించకముందే బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు దుబ్బాకలో ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే.

Update: 2020-10-03 02:11 GMT

Tags:    

Similar News