తెలంగాణ గవర్నర్ తీరు బాధాకరం

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని, ప్రతీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Update: 2020-10-04 05:19 GMT

Tags:    

Similar News