మీ పాటతో జీవితాన్ని ఆస్వాదిస్తా: మనోజ్

దిశ, వెబ్ డెస్క్: బాలు గారు స్వర్గానికి మీరు వెళ్ళడం ద్వారా ఆ ప్రదేశం మరింత మంచి ప్రదేశంగా వెలుగొందుతుంది అన్నారు మంచు మనోజ్. మీ వాయిస్, మీ చిరునవ్వు ద్వారా మరింత ప్రకాశవంతంగా మారుతుంది అన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను.. కానీ మీ సంగీతంతో ఈ జీవితాన్ని చివరి వరకు ఆనందిస్తాను అని తెలిపారు. బాలు మరణంతో ఇండియన్ సినిమా చాలా నష్టపోయింది అన్న మనోజ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. https://twitter.com/HeroManoj1/status/1309483789060505600?s=19

Update: 2020-09-25 08:27 GMT

దిశ, వెబ్ డెస్క్:
బాలు గారు స్వర్గానికి మీరు వెళ్ళడం ద్వారా ఆ ప్రదేశం మరింత మంచి ప్రదేశంగా వెలుగొందుతుంది అన్నారు మంచు మనోజ్. మీ వాయిస్, మీ చిరునవ్వు ద్వారా మరింత ప్రకాశవంతంగా మారుతుంది అన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను.. కానీ మీ సంగీతంతో ఈ జీవితాన్ని చివరి వరకు ఆనందిస్తాను అని తెలిపారు. బాలు మరణంతో ఇండియన్ సినిమా చాలా నష్టపోయింది అన్న మనోజ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

https://twitter.com/HeroManoj1/status/1309483789060505600?s=19

Tags:    

Similar News