పాత కక్షలతో వీరంగం

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరిజిల్లా, పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని సుబ్బారాయుడు కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పేరాబత్తుల సాయి, పెచ్చెట్టి చంద్రరావు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పెచ్చెట్టి చంద్రరావు, పేరాబత్తుల సాయిని కత్తితో నరకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వేంటనే అతనిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Update: 2020-10-25 10:17 GMT

Tags:    

Similar News