కరోనా నియంత్రణకు విరాళం

దిశ, మహబూబ్‌నగర్: కరోనాను నివారణకు మల్లారెడ్డి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మహబూబ్‌నగర్ ఎండీ మల్లారెడ్డి రూ.1లక్ష11వేల111 చెక్కును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్‌కు మంగళవారం అందజేశారు. జిల్లాలో కరోనా వైరస్ నివారణకు ఈ మొత్తాన్ని వినియోగించాలని మంత్రిని కోరారు. విరాళం అందించిన మల్లారెడ్డిని మంత్రి శ్రీనివాస్ అభినందించారు. Tags: corona virus,donation,Minister srinivas

Update: 2020-04-07 04:58 GMT

దిశ, మహబూబ్‌నగర్: కరోనాను నివారణకు మల్లారెడ్డి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మహబూబ్‌నగర్ ఎండీ మల్లారెడ్డి రూ.1లక్ష11వేల111 చెక్కును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్‌కు మంగళవారం అందజేశారు. జిల్లాలో కరోనా వైరస్ నివారణకు ఈ మొత్తాన్ని వినియోగించాలని మంత్రిని కోరారు. విరాళం అందించిన మల్లారెడ్డిని మంత్రి శ్రీనివాస్ అభినందించారు.

Tags: corona virus,donation,Minister srinivas

Tags:    

Similar News