NTR త్వరగా కోలుకోవాలని మహేశ్ బాబు ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారినపడిన విసయం తెలిసిందే. స్వల్ప లక్షణాలతో NTR కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోగా, పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదిగా NTR త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. మహేశ్ బాబు ట్వీట్‌ను ఎన్టీఆర్ అభిమానులు భారీగా లైక్ […]

Update: 2021-05-11 00:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారినపడిన విసయం తెలిసిందే. స్వల్ప లక్షణాలతో NTR కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోగా, పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదిగా NTR త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. మహేశ్ బాబు ట్వీట్‌ను ఎన్టీఆర్ అభిమానులు భారీగా లైక్ చేశారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకూ స్క్రీన్ షేర్ చేసుకోలేక పోయినా.. ‘‘భరత్ అనే నేను’’ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు.

Tags:    

Similar News