గీత కార్మికుడి… సామాజిక దూరం

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో సామాజిక దూరం పాటిస్తూనే ఓ గీత‌ కార్మికుడు వాడిక‌దారుల‌కు ఇదిగో ఇలా పైపులోంచి క‌ల్లు పోస్తున్నాడు. దీంతో వృత్తి పని చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్న ఆ గీత కార్మికుడిని చూసి అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఇది వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. Tags: social distance, mahaboobnagar, liqour, Coronavirus, covid-19

Update: 2020-03-27 23:55 GMT

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో సామాజిక దూరం పాటిస్తూనే ఓ గీత‌ కార్మికుడు వాడిక‌దారుల‌కు ఇదిగో ఇలా పైపులోంచి క‌ల్లు పోస్తున్నాడు. దీంతో వృత్తి పని చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్న ఆ గీత కార్మికుడిని చూసి అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఇది వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది.

Tags: social distance, mahaboobnagar, liqour, Coronavirus, covid-19

Tags:    

Similar News