స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!..

కొంత మందికి స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంటుంది. అసలు ఇది గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్ అనేది చాలా మందికి తెలీదు.

Update: 2024-05-27 06:46 GMT

దిశ, ఫీచర్స్: కొంత మందికి స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంటుంది. అసలు ఇది గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్ అనేది చాలా మందికి తెలీదు. మరీ నిపుణులు ఏం అంటున్నారో చూద్దామా..

*నిపుణుల ప్రకారం మూత్రం చర్మానికి కూడా మంచిదే అట. ఎందుకంటే మనం వెళ్లే మూత్రంలో ఎలక్ట్రోలైట్స్, యూరియా వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉండి బ్యాక్టీరియా తక్కువగా ఉండటం వలన శరీరంపై మూత్ర విసర్జన చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు అని నిపుణులు చెబుతున్నారు.

*అలాగే చర్మ రక్షణ కోసం సౌందర్య సాధనాల్లో కూడా యూరియాను యూస్ చేస్తారు. కాబట్టి స్నానం చేసేటప్పుడు మూత్రం చేయడం వలన ఎలాంటి ప్రాబ్లం లేదని చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

*అదే విధంగా కొంతమంది తమ చర్మాన్ని అందంగా మార్చుకోవడం కోసం మూత్రాన్ని తాగడం కూడా జరుగుతుంది అని నిపుణులు చెప్పడం గమనార్హం.

*అలాగే పర్యావరణ పరంగా చూసుకుంటే స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం వలన నీరు ఆదా అవుతుంది. దీన్ని ఫ్లష్ చేయడానికి అదనపు నీరు అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు నీటి కొరత సమయంలో ఈ ఉపాయాన్ని ఉపయోగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

*అదే విధంగా స్నానం చేసేటప్పుడు మూత్రం చేయడం వల్ల శరీరం నుంచి విడుదలయ్యే చెమట, కఫం, రుతుక్రమంలో వచ్చే రక్తం, మలం వంటి ఇతర ద్రవాలు కూడా బయటకు వెళ్లిపోతాయని చెప్తున్నారు.

*అయితే బాత్‌రూమ్‌ను ఇతర వ్యక్తులు ఉపయోగిస్తున్నప్పుడు వాటిని శుభ్రంగా ఉంచడం ప్రధాన విషయం.

కాబట్టి స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే సంకోచించకండి. అది ఆరోగ్యానికి మంచేదని అంటున్నారు.

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Similar News