Unknown Facts : మనం శరీరంలో కొన్ని అవయవాలు లేకపోయినా బ్రతకవచ్చని తెలుసా ?

ప్రపంచంలో వెలకట్ట లేనిది, అత్యంత విలువైనది ఏది అయిన ఉంది అంటే మన శరీరం అని చెప్పవచ్చు.

Update: 2022-12-19 05:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో వెలకట్ట లేనిది, అత్యంత విలువైనది ఏది అయిన ఉంది అంటే మన శరీరం అని చెప్పవచ్చు. హ్యూమన్ బాడీ అనేది పెద్ద మెషిన్ లాంటిది. ప్రపంచంలో ఉండే ఎంత గొప్ప మెషిన్ అయినా సరే.. మన బాడీతో మ్యాచ్ అవ్వలేదు. కొన్ని వందల పార్ట్స్ కలిసి ఎన్నో కాంప్లికేటెడ్ సిస్టమ్స్ గా మారి మన బాడీ చాలా స్మూత్ గా పని చేస్తుంది. ఇలాంటి విలువైనా మన బాడీలో కూడా అవసరం లేని అవయవాలు ఉన్నాయి. వీటిని వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటారు. ఆది మానవులుగా ఉన్నప్పుడు ఈ అవయవాలు మనకి ఉపయోగపడేవి. కానీ కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగిన పరిణామాల వల్ల బాడీలో మార్పుల వల్ల కొన్ని శరీర భాగాలు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆ భాగాలు అవసరం లేదు. అలా మన బాడీలో అవసరం లేకుండా ఉండి.. ఒక వేళ ఆ పార్ట్స్ లేకపోయినా మనం బ్రతకగలం. కానీ ఈ శరీర భాగాలు మనలో కొంత మందికి ఉంటాయి. మరి కొంత మందికి ఉండకపోవచ్చు. 

READ MORE

ప్రెగ్నెన్నీ టైమ్‌లో అలా కూర్చోవచ్చా? 

Tags:    

Similar News