ఈ చిత్రాన్ని చూస్తే మన కళ్లు మనల్నే మోసం చేయడం పక్కా...!
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విత్రమైన చిత్రాలను చూస్తుంటాం. వాటిని చూస్తుంటే నిజంగా మనకు ఆశ్చర్యమేస్తది. అంతేకాదు... ఇది ఎలా సాధ్యమైందబ్బా....Special news about Special Image of woman
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విత్రమైన చిత్రాలను చూస్తుంటాం. వాటిని చూస్తుంటే నిజంగా మనకు ఆశ్చర్యమేస్తది. అంతేకాదు... ఇది ఎలా సాధ్యమైందబ్బా అంటూ ఆ చిత్రాలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. తాజాగా కూడా మిమ్మల్ని ఓ చిత్రంలో ఆలోచనలో పడేస్తుంది. అదే ఈ పైన ఉన్న చిత్రం. ఈ ఫొటోను చూస్తే మొదటగా స్త్రీ ముఖ సగ భాగంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఆ చిత్రాన్ని చూస్తే మరో యాంగిల్ లో స్త్రీ ముఖం యొక్క సగభాగం కనిపిస్తూ ఉంటది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.