నేరేడు పండ్లను దానం చేస్తే కూడా ఎలాంటి దరిద్రం దరిచేరదట!

సాధారణంగా నేరేడు పండ్లను ఇష్టంగా తింటుంటాము.

Update: 2023-05-18 05:02 GMT

దిశ , వెబ్ డెస్క్ : సాధారణంగా నేరేడు పండ్లను ఇష్టంగా తింటుంటాము. కానీ ఇవి శని దోష నివారణకు కూడా ఉపయోగపడతాయట. మన కడుపులో ఏదైనా సమస్యలు వచ్చాయంటే.. దానికి కారణం శని దేవుడే అట. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నేరేడు పండ్లను తీసుకుంటే సరిపోతుంది. ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. నేరేడు పండును శని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదట. నేరేడు పండ్లను కొన్న తర్వాత ఎవరికైనా దానం చేస్తే కూడా దరిద్రం దరిచేరదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇవి ఉన్న సీజన్లో రోజుకు రెండు నేరేడు పండ్లను తీసుకోండి. 

Read more:

సహజంగా దొరికే సీమ చింతకాయలు తింటే ఆరోగ్యానికి మేలు?

Papaya: బొప్పాయి పండును పురుషులు తీసుకోవచ్చా?

Tags:    

Similar News