తక్కువ ఉప్పుతో గుండెకు ఎంత మేలో తెలుసా..?

మనం తినే ఆహారం రుచిగా ఉండాలంటే.. ఉప్పు తప్పనిసరి ,

Update: 2023-10-08 10:18 GMT

దిశ,వెబ్ డెస్క్: మనం తినే ఆహారం రుచిగా ఉండాలంటే.. ఉప్పు తప్పనిసరి , ఒకవేళ ఇది లేకపోతే వంటల్లో ఎన్ని రకాలు వేసిన అది రుచికరంగా అనిపించదు . ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాగే గుండె, రక్త ప్రసరణ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.తక్కువ ఉప్పు ఆహారం అధిక రక్తపోటును తగ్గించడానికి , నిరోధించడానికి సహాయపడుతుంది అలాగే అటువంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

తక్కువ ఉప్పు కలిగిన ఆహారం అంటే మీ ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించండి, సల్ట్డ్ నట్స్, పచ్చళ్ళు, అప్పడాలు, కెచప్ లు, సాసులు, సల్టెడ్ బటర్ వంటివి మీ ఆహారంలో తీసుకోవడం తగ్గించండి. మీ ఆహారంలో ఫ్రూట్స్, కూరగాయలు వంటివి ఎక్కువ చేర్చుకోవడానికి ప్రయత్నించండి. దీని వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Tags:    

Similar News