మీ చేతిలో ఈ రేఖ ఉందా.. అయితే 100శాతం మీది లవ్ మ్యారేజే!

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో ఉన్న రేఖలను బట్టీ జీవితం ఎలా ఉండబోతుందో చెబుతుంటారు. చాలా మంది చేతిలో ఉన్న రేఖలను చూసి తన లైఫ్ ఎలా ఉండబోతుది. మరీ ముఖ్యంగా లవ్

Update: 2024-01-20 08:34 GMT

దిశ, ఫీచర్స్ : హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో ఉన్న రేఖలను బట్టీ జీవితం ఎలా ఉండబోతుందో చెబుతుంటారు. చాలా మంది చేతిలో ఉన్న రేఖలను చూసి తన లైఫ్ ఎలా ఉండబోతుది. మరీ ముఖ్యంగా లవ్ మ్యారేజ్‌నా? అరెంజ్ మ్యారేజ్‌నో తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

అయితే అరచేతిలోని బొటవేలు కింద భాగంలో శుక్రస్థానంలో లవ్ రేఖలు చూపిస్తుంటాయంట.శుక్రస్థానంలో ఉన్న రేఖ పొడవుగా , ఎక్కడా విడిపోకుండా ఉంటే తప్పనిసరిగా వారికి లవ్ మ్యారేజ్ జరుగుతుందంట. ఇక వీటిని కొంత మంది నమ్మితే మరికొంత మంది మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. నోట్ : ఇది ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.

Tags:    

Similar News