గుడిసెలో 4 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మారుమూల ప్రాంతానికి చిరుత వచ్చింది. అంతేకాదు.. ఆ ప్రాంతంలో ఉన్న పూరి గుడిసెలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. అలా మెల్లగా అక్కడి నుంచి అటవీశాఖ అధికారులకు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాసిక్‌కు సమీపంలోని ఇగట్పురి ప్రాంతంలో ఓ రైతుకు చెందిన పూరి గూడిసెలో ఓ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక గిరిజనుల ద్వారా అటవీశాఖ […]

Update: 2020-08-18 23:34 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మారుమూల ప్రాంతానికి చిరుత వచ్చింది. అంతేకాదు.. ఆ ప్రాంతంలో ఉన్న పూరి గుడిసెలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. అలా మెల్లగా అక్కడి నుంచి అటవీశాఖ అధికారులకు తెలిసింది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాసిక్‌కు సమీపంలోని ఇగట్పురి ప్రాంతంలో ఓ రైతుకు చెందిన పూరి గూడిసెలో ఓ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక గిరిజనుల ద్వారా అటవీశాఖ అధికారులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఆ చిరుతను అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News