పింగళి తెలుగు వారు కావడం గర్వకారణం: జగన్

దిశ, ఏపీ బ్యూరో: త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. పింగళి పోరాట యోధుడు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించారని కీర్తించి, నివాళులర్పించారు.

Update: 2020-07-04 03:44 GMT

Tags:    

Similar News