చౌటుప్పల్‌లో ఆరు కేసులు

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. శనివారం చౌటుప్పల్‌లో 6 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 28 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. చండూరులోనూ ఐదుగురికి కరోనా సోకింది. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు అధికారులు.

Update: 2020-08-08 04:42 GMT

Tags:    

Similar News