మహారాష్ట్రలో తాజాగా 11,147 కేసులు

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే 11,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,11,798కి చేరింది. గురువారం ఒక్కరోజే 266 మంది కరోనా వల్ల మరణించినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,48,150 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,48,615 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం మహారాష్ట్రతో పాటు ఏపీలో కూడా 10వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. […]

Update: 2020-07-30 11:46 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే 11,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,11,798కి చేరింది. గురువారం ఒక్కరోజే 266 మంది కరోనా వల్ల మరణించినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,48,150 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,48,615 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం మహారాష్ట్రతో పాటు ఏపీలో కూడా 10వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో గురువారం ఒక్కరోజే 10,167 కేసులు వెలుగులోకి వచ్చాయి.

Tags:    

Similar News