రాజధాని తరలింపును స్వాగతిస్తున్నా : మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

           ఏపీ రాజధాని తరలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎం జగన్‌కు లేఖ రాసిన ఆయన నూతన రాజధాని భూముల స్వీకరణలో దేవాలయాల భూములకు మినహాయింపు ఇవ్వడాన్ని అభినందించారు. అంతేకాకుండా దేవాలయాల భూముల పరిరక్షణకు ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతర మతస్తుల వారిని ఇతర విభాగాలను కేటాయించాలని కూడా కృష్ణారావు లేఖలో పొందుపరిచనట్టు సమాచారం.

Update: 2020-02-05 08:33 GMT

పీ రాజధాని తరలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎం జగన్‌కు లేఖ రాసిన ఆయన నూతన రాజధాని భూముల స్వీకరణలో దేవాలయాల భూములకు మినహాయింపు ఇవ్వడాన్ని అభినందించారు. అంతేకాకుండా దేవాలయాల భూముల పరిరక్షణకు ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతర మతస్తుల వారిని ఇతర విభాగాలను కేటాయించాలని కూడా కృష్ణారావు లేఖలో పొందుపరిచనట్టు సమాచారం.

Tags:    

Similar News