కరోనా‌ను ఎదుర్కొందాం.. ప్రజలు సహకరించండి: కిషన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కాచిగూడలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఆయన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ప్రతీ ఒక్కరు కూడా టీకాలు తీసుకునేందుకు మందుకు రావాలని.. అపోహాలు నమొద్దని […]

Update: 2021-05-29 22:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కాచిగూడలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఆయన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ప్రతీ ఒక్కరు కూడా టీకాలు తీసుకునేందుకు మందుకు రావాలని.. అపోహాలు నమొద్దని చెప్పారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News