కిర్బీ పరిశ్రమ రూ.5 లక్షల విరాళం

దిశ, మెదక్: కరోనాపై పోరులో భాగంగా కిర్బీ పరిశ్రమ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును పరిశ్రమ ఎండీ రాజు, కలెక్టర్ ఎం.హనుమంతరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ విపత్కర సమయంలో కిర్బీ పరిశ్రమ తమవంతు సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహింద్ర, జనరల్ మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు. Tags: kirby industry, donates, corona, collector, medak

Update: 2020-04-17 23:19 GMT

దిశ, మెదక్: కరోనాపై పోరులో భాగంగా కిర్బీ పరిశ్రమ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును పరిశ్రమ ఎండీ రాజు, కలెక్టర్ ఎం.హనుమంతరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ విపత్కర సమయంలో కిర్బీ పరిశ్రమ తమవంతు సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహింద్ర, జనరల్ మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.

Tags: kirby industry, donates, corona, collector, medak

Tags:    

Similar News